Wednesday, October 7, 2009

AR Rahman set for music show in hyderabad



రెహ్మన్ ఇతని పేరు సంగీతప్రియులకు అతి సన్నిహితంగా మెలుగుతుంది.అది ఎక్కువగా దగ్గరగా వినపడే అవకాశం మనకందరికి వస్తోంది హైదరబాద్ లో రెహ్మన్ తన గళం వినిపించటానికి హైదరబాద్ అభిమానులను అలరించటానికి ఈ నెల 24 టారీఖూ వస్తున్నాడు

Friday, October 2, 2009

Wednesday, September 30, 2009

పెట్రోల్ పంది



Saturday, September 26, 2009

మీరే జరజాగ్రత్త'గుండాల'మరీ



మరి కొద్దిరోజులాగితే ఏరోప్లైన్ లలో హైజాక్ లే కాదు దొపీడిలు చేస్తారు ప్రయాణించే ప్రయాణికులు జర జాగ్ర్త్త వహించాలి సినిమాలలో హీరోలలా ఏ పోలిస్ రాలేడు ఎందుకంటే వాడు మనిషే సరేనా మీరే జరజాగ్రత్త'గుండాల'మరీ



Thursday, September 24, 2009

అమెరికా సహనం అపరిమితం

ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో తొలిసారి ప్రసంగించిన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రపంచ దేశాలకు కొత్త శకం కోసం పిలుపునిచ్చారు. ఒకరిపై ఒకరు పెత్తనం చెలాయించని కొత్త శకం రావాలని ఆకాక్షించారు. ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలను అమెరికా ఒక్కటే పరిష్కరించలేదని స్పష్టం చేశారు.



Wednesday, September 23, 2009

happy dasara diwali in moonlight

happy dasara diwali in moonlight



great thing done by isroa members in srihari kota

great thing done by isroa members in srihari kota




Tuesday, September 22, 2009

అన్ని దారులు ఇడుపులపాయకే





100 people died in sudan


రెండు ప్రత్యర్థి వర్గాల మధ్య జరిగిన ఘర్షణలతో దక్షిణ సూడాన్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జోంగ్లి రాష్ట్రంలో లౌ నుర్ గిరిజన వర్గానికి చెందిన సాయుధులు ప్రత్యర్థి గ్రూపుకు చెందిన ఓ గ్రామంపై ఆదివారం దాడి చేశారు.

ఈ దాడిలో వంద మంది మృతి చెందినట్లు ఐక్యరాజ్యసమితి యంత్రాంగం తెలిపింది.




నగలు ఏటు చేరుతున్నాయ్.







Sunday, September 20, 2009

పెరిగిన మృతుల సంఖ్య



పెరిగిపోతున స్వైన్ ఫ్లు భాధితుల లైన్ వైద్యులు మాత్రం అంతే నిర్లక్ష్యం తో ఏమి చేయాలేని పరిస్థితి ఇప్పటికే 200 వందలు దాటిన మౄతుల సంఖ్య

దేశవ్యాప్తంగా స్వైన్ ఫ్లూతో మరో 8 మంది మృతి by yahoo.com
మొత్తం స్వైన్ ఫ్లూ కేసుల సంఖ్య 8000లకు చేరుకుందని తెలిపారు.



Who is The winner of "ICC "ChampionsTrothy




తరగని ధరలు పెరిగిన భారం





Daily news