Thursday, July 23, 2009

వెంకటరమణ ,బాపు స్నేహితులే కాదండి


వీరిద్దరు చిన్ననాటి స్నేహితులు స్నేహితులే కాదండి ఒకరు కలం తిప్పటంలోను మరొకరు కధలు రాయటంలోను వారికి వారే సాటి వీరువురు ఒకరు ముళ్ళాపూడి వెంకటరమణ మరొకరు బాపు. చిన్ననాటి జ్ణాపకాలు కధలుగా మలిచిన విధం,చేయి ఎటు తిరిగితే అటు సరికొత్త వ్యంగ్య రూపమైన కార్టున్ ని రప్పించకలిగే బాపు వీరిద్దరు తెలుగువారి ప్రతిభను ఎప్పటికి నిలిచిపోయేలా చేశారు వీరివురి స్నేహం స్నేహమే కాదు దానిని తెలపటానికి మాటలు ఉండవ్ ...........


Wednesday, July 22, 2009

కార్టున్****1

ధరలు పెరుగుతున్నప్పటికి పట్టించుకొని ప్రభుత్వంతో ప్రజలు పడుతున్న కష్టలు అన్ని ఇన్ని కాదు ఇలా చెప్పుకుంటు పోతే పెట్రోల్ ఒకటే కాదు కూరగాయలు,గ్యాస్,పాలు,ఫీసులు ఇలా చెప్తూంటే సమయం సరి పోదు తొందరగా ముగిస్తూ దీనిపై ఒక సిల్లీ కార్టూన్