ధరలు పెరుగుతున్నప్పటికి పట్టించుకొని ప్రభుత్వంతో ప్రజలు పడుతున్న కష్టలు అన్ని ఇన్ని కాదు ఇలా చెప్పుకుంటు పోతే పెట్రోల్ ఒకటే కాదు కూరగాయలు,గ్యాస్,పాలు,ఫీసులు ఇలా చెప్తూంటే సమయం సరి పోదు తొందరగా ముగిస్తూ దీనిపై ఒక సిల్లీ కార్టూన్
మీరు రోజు పేపర్ చదవటం లేదా కందిపప్పే కాదు ఆగష్ఠు తరువాత నుండి 2కిలోబియ్యం తగ్గించడం పెట్రొల్ ధరలు పెట్రొల్4 డీజిల్ 2 రూపాయలు కూరగాయల ధరలు అన్ని పెరిగాయ్
కందిపప్పు తప్ప ఇంకేవీ పెరగలేదని ముఖ్యమంత్రి గారు సెలవిస్తే మీరేంటి అన్నీ పెరిగాయంటున్నారు ?
ReplyDeleteమీరు రోజు పేపర్ చదవటం లేదా కందిపప్పే కాదు ఆగష్ఠు తరువాత నుండి 2కిలోబియ్యం తగ్గించడం పెట్రొల్ ధరలు పెట్రొల్4 డీజిల్ 2 రూపాయలు కూరగాయల ధరలు అన్ని పెరిగాయ్
ReplyDelete