
వీరిద్దరు చిన్ననాటి స్నేహితులు స్నేహితులే కాదండి ఒకరు కలం తిప్పటంలోను మరొకరు కధలు రాయటంలోను వారికి వారే సాటి వీరువురు ఒకరు ముళ్ళాపూడి వెంకటరమణ మరొకరు బాపు. చిన్ననాటి జ్ణాపకాలు కధలుగా మలిచిన విధం,చేయి ఎటు తిరిగితే అటు సరికొత్త వ్యంగ్య రూపమైన కార్టున్ ని రప్పించకలిగే బాపు వీరిద్దరు తెలుగువారి ప్రతిభను ఎప్పటికి నిలిచిపోయేలా చేశారు వీరివురి స్నేహం స్నేహమే కాదు దానిని తెలపటానికి మాటలు ఉండవ్ ...........
బాపూ రమణీయం గురించి కమనీయంగా మరింత వివరిస్తారనుకున్నాను...దానిని తెలపటానికి మాటలు ఉండవ్ ....క్లుప్తంగా ముగించారు...ప్చ్!
ReplyDelete