Tuesday, September 22, 2009

100 people died in sudan


రెండు ప్రత్యర్థి వర్గాల మధ్య జరిగిన ఘర్షణలతో దక్షిణ సూడాన్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జోంగ్లి రాష్ట్రంలో లౌ నుర్ గిరిజన వర్గానికి చెందిన సాయుధులు ప్రత్యర్థి గ్రూపుకు చెందిన ఓ గ్రామంపై ఆదివారం దాడి చేశారు.

ఈ దాడిలో వంద మంది మృతి చెందినట్లు ఐక్యరాజ్యసమితి యంత్రాంగం తెలిపింది.




0 comments:

Post a Comment