
స్వైన్ ఫ్లు పై యుద్దం ప్రకటించండి ఇప్పటికే భారి ఎత్తున్న అది దూసుకొస్తోంది జాగ్రత్త వహించండి "షెక్ హెండ్ లు -కౌగిలింతలు -చేయకండి ప్రతి పని లోను పరిశుభ్రంగా ఉండండి మీరు జాగ్రత్త వహించలేదో అంతే సంగతులు ఇట్టే వస్తుంది అట్టే తీసుకుపోతుంది దీనిని నివారించేందుకు ప్రభుత్వం బాగ కౄషి చేస్తోంది దానికి నిదర్శనం ఆరోగ్యశ్రీ లో దీనిని చేర్చారు
No comments:
Post a Comment